యేసు, నీవు సిలువపై చనిపోయావు
తిరిగి లేచావు నశించిన వారిని రక్షింపడానికి
క్షమించు ఇప్పుడే… నా పాపాలన్ని
రా… నా రక్షకునిగా, ప్రభువుగా మరియు స్నేహితునిగా ఉండు
నా జీవితాన్ని మార్చు… దాన్ని నూతన పరచు
నాకు సహాయం చేయి, ప్రభువా, నీకోసం జీవించడానికి

రక్షణ కావ్యం